నమస్కారం, నాకు తెలిసిన విషయాలను తెలుగు లో పదిమందితో పంచుకోవాలని ఈ బ్లాగు మొదలుపెట్టాను. నేను ఈ బ్లాగు రాయటానికి ప్రోత్సహించిన నా స్నేహితుడు, మరియు సహోద్యోగి ఉదయ్ ప్రత్తి కి ధన్యవాదములు. ఆలాగే నాకు బ్లాగు అంటే ఎమిటో తెలియచెప్పిన నా మరో స్నేహితుడు మనీష్ కు కూడ ధన్యవాదములు.
శేష సాయి
Thursday, 8 May 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం. ఇక నిరంతరంగా బ్లాగుతూ ఉండండి..
ధన్యవాదములు
Post a Comment