Thursday 15 May 2008

100 కోట్ల తర్వాతి అంకెలు

మీరు ఎప్పుడైనా 100 కోట్ల తర్వాతి అంకెలు లెక్కించటం ఎలా అని అలోచించారా?

మన పూర్వీకులు మనకోసం ఈ పని ఎప్పుడో చేసిపెట్టారు. క్రింద ఇవ్వబడిన అంకెలు మన వేదాలలో వాడబడినవి.

అర్బుదం (10 టు ది పవర్ ఆఫ్ 10) {సహస్ర కోటి, 1000 కోట్లు}

మహార్బుదం (10 టు ది పవర్ ఆఫ్ 11)

ఖర్వం (10 టు ది పవర్ ఆఫ్ 12)

మహాఖర్వం (10 టు ది పవర్ ఆఫ్ 13)

పద్మం (10 టు ది పవర్ ఆఫ్ 14)

మహాపద్మం (10 టు ది పవర్ ఆఫ్ 15)

క్షోణి (10 టు ది పవర్ ఆఫ్ 16)

మహాక్షోణి (10 టు ది పవర్ ఆఫ్ 17)

శంఖం (10 టు ది పవర్ ఆఫ్ 18)

మహాశంఖం (10 టు ది పవర్ ఆఫ్ 19)

క్షితి (10 టు ది పవర్ ఆఫ్ 20)

మహా క్షితి (10 టు ది పవర్ ఆఫ్ 21)

క్షోభం (10 టు ది పవర్ ఆఫ్ 22)

మహా క్షోభం (10 టు ది పవర్ ఆఫ్ 23)

నిధి (10 టు ది పవర్ ఆఫ్ 24)

మహా నిధి (10 టు ది పవర్ ఆఫ్ 25)

పర్వతం (10 టు ది పవర్ ఆఫ్ 26)

పరార్థం(10 టు ది పవర్ ఆఫ్ 27)

అనంతం (10 టు ది పవర్ ఆఫ్ 28)

సాగరం (10 టు ది పవర్ ఆఫ్ 29)

అవ్యయం (10 టు ది పవర్ ఆఫ్ 30)

అమృతం (10 టు ది పవర్ ఆఫ్ 31)

అచింత్యం (10 టు ది పవర్ ఆఫ్ 32)

అమేయం (10 టు ది పవర్ ఆఫ్ 33)

భూరి (10 టు ది పవర్ ఆఫ్ 34)

మహా భూరి (10 టు ది పవర్ ఆఫ్ 35)

వృందం (10 టు ది పవర్ ఆఫ్ 36)

...

...

...

మహౌఘం (10 టు ది పవర్ ఆఫ్ 55){రావణాసురిడి సైనిక బలం}

3 comments:

CH Gowri Kumar said...

Thanks for the post. Any idea what is 10 to the power of 100? I'm looking for googol in telugu.

Unknown said...

అర్బుర్బుదం (10 టు ది పవర్ ఆఫ్ 10 టు ది పవర్ ఆఫ్ 10). దీన్నే గూగులం అని కూడా అనొచ్చు. తరువాతది మహాగూగులం అనుకుంట.

[గౌరీ కుమార్ గారూ..లైట్ తీసుకోండి]

మురళీ కృష్ణ said...

'అర్బుదర్బుదం' అంటే ఇంకా కరెక్టుగా వుంటుందనుకుంటా :)